కార్మికురాలిని గొలుసులతో కట్టేసి, వివస్త్రను చేసేందుకు ప్రయత్నించిన రౌడీ రాణీ..!
వరంగల్‌లోని పేదల పెద్దాసుపత్రి ఎంజీఎం ఆవరణలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రౌడీ రాణీ, మాజీ యూనియన్ లీడర్ రెచ్చిపోయింది. మామూళ్ల కోసం అమానవీయంగా ప్రవర్తించింది. అంతా చూస్తుండగానే బరితెగించి, ఓ ఔట్...