Vizag: ఎన్నారై డాక్టర్‌ను కలిసేందుకు హోటల్ గదికి వెళ్లిన మహిళ.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది!
అది విశాఖలోని పేరు మోసిన హోటల్. అందులో రూమ్ నెంబర్ 229. ఓ ఎన్నారై డాక్టర్ గది అద్దెకు తీసుకున్నాడు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఆ వివాహిత విశాఖ వచ్చారు. ఎన్నారై...