అయ్యయ్యో.. మార్చురీలో మృతదేహం కన్ను మాయం.. చేసింది మరెవరో కాదు!
ప్రభుత్వాసుపత్రిలో మృతదేహం కన్ను మాయమైన ఘటన పట్నాలో జరిగింది. ఇటీవల దండగుల కాల్పుల్లో ఫంతుష్ కుమార్ మరణించాడు. అనంతరం మార్చురీలో ఉన్న అతడి మృతదేహాన్ని పోస్టుమార్టంకి తీసుకొస్తుండగా ఎడమ కన్నులేదు. ఎలుకలు పెకిలించి ఉంటాయని...