స్కూల్‌కు వెళ్లడానికి మొండికేసిన విద్యార్థి- ఆరా తీస్తే ఏడుగురు స్టూడెంట్స్ సస్పెండ్ అయ్యారు, ప్రిన్సిపాల్ ఉద్యోగం పోయింది
Telangana Crime News: తోటి స్నేహితుడిని ర్యాగింగ్ చేసిన ఏడుగు పదో తరగతి విద్యార్థులను అధికారులు సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్‌ను కూడా విధుల నుంచి తప్పించారు. తెలంగాణలో జరిగిన ఓ ఘటన విద్యార్థుల గతి...