ఈ క్షేత్రం జ్యోతిర్లింగాల్లో చివరిది.. భక్తురాలి పేరుతో పూజలను అందుకుంటున్న శివయ్య.. సంతానం లేని జంటలకు సంతానం ఇచ్చే దైవం..
దేశవ్యాప్తంగా 12 శివ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకొక్క జ్యోతిర్లింగానికి ఒకొక్క ప్రాముఖ్యత ఉంది. ఈ క్షేత్రాల్లో...