SI- Home Guard Affair: హోంగార్డుతో SI ఎఫైర్.. పెళ్లి పేరుతో కామవాంఛ తీర్చుకుని దారుణం!
పోలీస్ స్టేషన్‌లోనే దారుణం జరిగింది. ఒడిశా జగత్సింగ్‌పూర్ జిల్లాలో పెళ్లి చేసుకుంటానని ఓ ఎస్సై.. మహిళా హోంగార్డును శారీరకంగా వాడుకుని మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు డీజీపీ వైబీ ఖురానియా...