దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.. పాటించకుంటే పూజా ఫలాన్ని పొందలేరు..!
Lighting Lamp Rules: హిందూ సంప్రదాయం ప్రకారం దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యం జరిగినా ముందుగా దీపం వెలిగించి ప్రారంభిస్తారు. ఏ పూజ చేసినా ముందుగా దీపం వెలిగించి మొదలుపెడుతారు....