మగ లెక్చరర్లు మాకొద్దు.. లేడీ లెక్చరర్లను నియమించండి.. రోడ్డెక్కిన విద్యార్థినులు..!
కర్నూలు జిల్లాలోని ఓ ప్రభుత్వ గురుకుల కళాశాలలో పనిచేసే లైబ్రేరియన్ కామపిశాచుగా మారాడు. విద్యార్థులను పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లైబ్రేరియన్‌కు దేహశుద్ధి చేశారు. మగ లెక్చరర్ల స్థానంలో తమకు ఆడ...