Andhra News: ఇంటికి పార్శిల్ వచ్చిన డెడ్‌బాడీ ఎవరిదో తేలిపోయింది..
కొరియర్‌ద్వారా వస్తువులొస్తాయి. గిఫ్ట్‌లు వస్తాయి. లెటర్లు వస్తాయి.కానీ ఇదేంటో.పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలోని ఓమహిళకు డెడ్‌బాడీ వచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీంతో పోలీసులు సీరియస్ యాక్షన్‌లోకి దిగారు. దాన్ని...