Crime News: అక్రమ సంబంధం పెట్టుకుని నాటకం ఆడాడు.. చంపేసి దొరికిపోయాడు!
కర్ణాటక జిల్లా చెళ్లకెర ఓబయ్యన గ్రామానికి చెందిన లోహిత్ అనే వ్యక్తి నేత్రావతితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. కాగా, మంగళవారం ఆమెను చంపేసి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. ఆమె మృతిపై కేసు...