విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులు.. విద్యార్థినిపై పైశాచికం.. గర్భిణీ అవ్వడంతో వెలుగులోకి నిజం!
తమిళనాడులో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి గత నెల రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదు. ఆమె పాఠశాలకు ఎందుకు హాజరు కావడం లేదో తెలుసుకోవడానికి...