Crime news: కిడ్నాప్ కలకలం.. సినీఫక్కీలో ఛేదించిన పోలీసులు
నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కొందరు దుండగులు ఓ వ్యాపారవేత్తను కొట్టి కారులో బలవంతంగా లాక్కెళ్లారు. హైదరాబాద్: నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది....