ఊరి శివారు వ్యవసాయ బావిలో నుంచి దుర్వాసన.. గోనే సంచిలో తెరిచి చూస్తే షాక్!
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వృద్ధురాలి హత్య సంచలనం సృష్టించింది.. అతి కిరాతకంగా ఆమెను చంపిన గుర్తు తెలియని దుండగులు గోనెసంచిలో కట్టి వృద్ధురాలి మృతదేహాన్ని ఊరి చివర వ్యవసాయ బావిలో పడేశారు. దొంగలు...