April 3, 2025
SGSTV NEWS

Tag : janasena

Andhra Pradesh

Balineni: జగన్ నా ఆస్తులు గుంజుకున్నాడు.. ఆ పాపం ఊరికేపోదు.. బాలినేని సంచలనం!

SGS TV NEWS online
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్.. జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌ వల్లే తన కుటుంబం ఎంతో బాధపడిందన్నారు. ‘నా ఆస్తులు, నా వియ్యంకుడి ఆస్తులను జగన్‌...
Andhra Pradesh

Janasena: వైద్యురాలితో అసభ్య ప్రవర్తన.. తమ్మయ్య బాబును సస్పెండ్ చేసిన జనసేనాని!

SGS TV NEWS online
ఏపీ పత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ వరుపుల తమ్మయ్య బాబును పార్టీ సస్పెండ్ చేసింది. ఉమెన్స్ డే రోజు మహిళ వైద్యురాలితో దురుసుగా ప్రవర్తించినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జనసేన పార్టీ వేములపాట...
Andhra PradeshCrime

Kiran Royal Issue: జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో బిగ్ ట్విస్ట్.. లక్ష్మి అరెస్ట్

SGS TV NEWS online
జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నేడు గ్రీవెన్స్ లో కిరణ్ రాయల్ పై ఆమె ఫిర్యాదు చేసింది....
Andhra Pradesh

అయ్యా విజయ్ సాయి శ్రీరెడ్డి గారు మీరు విశాఖ వచ్చి ప్రెస్ మీట్ పెట్టు

SGS TV NEWS online
అయ్యా విజయ్ సాయి శ్రీరెడ్డి గారు మీరు విశాఖ వచ్చి ప్రెస్ మీట్ పెట్టీ మాట్లాడవలసింది వివరణ ఇవ్వాల్సింది మీ కుమార్తె నేహా రెడ్డి గారు విశాఖ సాగర తీరంలో CRZ నిభందనలు ఉల్లంఘించి...
Andhra PradeshAssembly-Elections 2024Political

చంద్రబాబుకు రేపే చివరి అవకాశం: KA పాల్*

SGS TV NEWS online
*చంద్రబాబుకు రేపే చివరి అవకాశం: KA పాల్* APకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని చంద్రబాబు మిస్ చేసుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ‘ఏపీకి హోదా ఇస్తానంటేనే మద్దతు ఇస్తానని...
Andhra PradeshAssembly-Elections 2024Political

Chandrababu: కూటమి శాసనసభా పక్ష భేటీ.. ఏకగ్రీవంగా చంద్రబాబు ఎన్నిక

SGS TV NEWS online
తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్లో భేటీ అయ్యారు. అమరావతి: తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి...
Andhra PradeshAssembly-Elections 2024Political

Annabathuni Siva Kumar: ఓటరు-చెంపదెబ్బ వ్యవహారంపై వివరణ ఇచ్చిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని

SGS TV NEWS online
తెనాలిలో పోలింగ్ బూత్ వద్ద ఘటననేరుగా బూత్ లోకి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్క్యూలైన్ లో రావాలని ఎమ్మెల్యేని కోరిన గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తిసుధాకర్ చెంపచెళ్లుమనిపించిన ఎమ్మెల్యే… తిరిగి ఎమ్మెల్యేని కొట్టిన...
Andhra PradeshAssembly-Elections 2024Lok Sabha 2024

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉండాలి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ

SGS TV NEWS online
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ‘గోదావరి మాతకు ప్రణామాలు.. ఈ నేల...
Andhra PradeshAssembly-Elections 2024Political

మేము పోలీసు బిడ్డలము.. మీతో ఎలా ఫైట్ చేయాలో తెలుసు.. జనసేన నాయకుడు నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్*

SGS TV NEWS online
*మేము పోలీసు బిడ్డలము.. మీతో ఎలా ఫైట్ చేయాలో తెలుసు.. జనసేన నాయకుడు నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్* పిఠాపురం ఇండిపెండెంట్‌ అభ్యర్థి గీతకు కడప నుంచి బెదిరింపులు వచ్చాయన్న నాగబాబు ఫోన్ కాల్ రికార్డింగ్‌ను...
Andhra PradeshAssembly-Elections 2024Political

Pawan Kalyan: నాపై వంగా గీత పోటీ చేస్తున్నా… నా పోటీ మాత్రం అతడిపైనే: పవన్ కల్యాణ్

SGS TV NEWS online
కాకినాడ జిల్లా ఉప్పాడలో వారాహి సభహాజరైన పవన్ కల్యాణ్ఈ సీఎం వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడని ఆగ్రహంజగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రా? అంటూ వ్యాఖ్యలు జనసేనాని పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా ఉప్పాడలో...