భర్తను ముక్కలుగా నరికి చంపి.. మృతదేహాన్ని బైక్‌పై 5 కి.మీ. మోసుకెళ్లిన భార్య!
ఉత్తర ప్రదేశ్ మీరట్ లాంటి ఘటననే రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో వెలుగుచూసింది. ఇక్కడ ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత పాశవికంగా హత్య చేసింది. తరువాత శవాన్ని ముక్కలు చేసి ఒక...