Hyderabad: శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు.. ఏకకాలంలో 6 రాష్ట్రాల్లో.. ఎందుకంటే
శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ శాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. కాలేజీలపై అధిక ఫీజ్ వసూలు… అవినీతి ఆరోపణలు రావడంతో యాక్షన్ పార్ట్ షూరు చేశారు. ఐటీ సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఆ...