Telangana: ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థిని.. ఒక్కసారిగా శబ్దం.. ఏమైందంటే..?
కరీంనగర్‌లోని ఓ జూనియర్ కాలేజ్ ఇంటర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థిని ఎగ్జామ్ రాస్తుండగా.. గదిలో తిరుగుతున్న ఫ్యాన్ తనపై పడింది. విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే పరీక్ష కేంద్రంలోని అధికారులు అక్కడ ఉన్న వైద్య...