MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఘోరం.. ఒక బ్లడ్ గ్రూప్‌నకు బదులు మరో గ్రూప్ రక్తం ఎక్కించిన డాక్టర్లు..
ఇప్పటికే ఎంజీఎంలో అడుగడుగునా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. తాజా ఘటనతో ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. MGM Hospital...