Infant Sold By Father: అంగట్లో ఆడపిల్ల.. పుట్టిన 25 రోజులకే భారంగా భావించి.. రూ.30 వేలకు అమ్మేసిన తండ్రి!SGS TV NEWS onlineOctober 31, 2024November 1, 2024 ఆడపిల్లంటే అందరికీ చులకనే. పేదింట పుట్టినా.. పెద్దింట పుట్టినా.. ఆగచాట్లు తప్పవు. ఓ తండ్రి ఎందుకు అనవసరంగా పెంచాలని అనుకున్నాడేమో,...
జ్యూస్ తాగి వస్తా.. చాక్లెట్ తినాలని ఉందని వెళ్లిన 13 ఏళ్ళ బాలుడు.. ఇంతలోనే..!SGS TV NEWS onlineOctober 29, 2024October 29, 2024 జుంజును జిల్లా సూరజ్‌గఢ్ పట్టణంలోని 14వ వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హిమాన్షు అనే...
గవర్నర్ ఇంటి సమీపంలో గ్రనేడ్ కలకలం.. హెచ్చరిక నోట్.. అందులో ఏముందంటే..SGS TV NEWS onlineOctober 28, 2024October 28, 2024 గ్రనేడ్‌తో పాటు ఓహెచ్చరిక నోట్ కూడా లభ్యమైనట్లుగా అధికారులు తెలిపారు. గ్రనేడ్ సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా...
అయోధ్య ఏడీఎం సుర్జీత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి.. రక్తపు మడుగులో మృతదేహం లభ్యం..!SGS TV NEWS onlineOctober 24, 2024October 24, 2024 ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఏడీఎం లా అండ్ ఆర్డర్ సూర్జిత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తన ఇంట్లో రక్తపు...
అట్ల తద్ది : భర్త దీర్ఘాయుష్షు కోసం రోజంతా ఉపవాసం.. అదే రోజు విషం పెట్టి భర్తను చంపిన భార్యSGS TV NEWS onlineOctober 21, 2024October 21, 2024 భక్తి శ్రద్ధలతో భర్త క్షేమం కోసం ఓ మహిళ రోజంతా ఉపవాసం ఉంది. అదే రోజు సాయంత్రం ఉపవాసం విరమించిన...
అదృశ్యమైన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త ముంతాజ్ అలీ మృతదేహం లభ్యం..SGS TV NEWS onlineOctober 7, 2024October 7, 2024 ఆదివారం తెల్లవారుజామున కారులో ఇంటి నుంచి బయలుదేరిన అలీ తిరిగి రాకపోవడం, ఉదయం కులూర్ వంతెనపై కారు పార్క్ చేసి...
పట్టాలపై ఇసుక పోసి.. రైలు ప్రమాదానికి మరో కుట్ర.. లోకో పైలట్ ఏం చేశాడంటే..!SGS TV NEWS onlineOctober 7, 2024October 7, 2024 గత నెల 22న ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ప్రేమ్‌పూర్ వద్ద జరిగింది. ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై...
కాలేజీ క్యాంపస్‌లో MBBS విద్యార్ధి అనుమానాస్పద మృతి.. హాస్టల్ గది వెనుక రక్తపుమడుగులో బాడీ లభ్యంSGS TV NEWS onlineOctober 7, 2024October 7, 2024 కోల్‌కతా ట్రైనీ డాక్టర్ కేసు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. నెలలు గడుస్తున్న ఈ కేసులో దోషులను...
Sabarimala Aravana: శబరిమల ప్రసాదంలోనూ కల్తీ.. మోతాదుకు మించి క్రిమి సంహారకాలు గుర్తింపుSGS TV NEWS onlineOctober 7, 2024October 7, 2024 తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇంకా సర్దుమనక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ సారి శమరిమల ప్రసాదంలో...
Scam Call: వ్యభిచార రాకెట్‌లో కూతురు అరెస్టైనట్లు ఫేక్ కాల్.. గుండెపోటుతో స్కూల్ టీచర్ మృతిSGS TV NEWS onlineOctober 4, 2024October 4, 2024 లక్నో, అక్టోబర్ 4: ఆమె ఓ సాధారణ మధ్యతరగతి గృహిణి. బడిలో పాఠాలు చెబుతూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. స్కూల్లో ఉండగా...