బలవన్మరణానికి పాల్పడిన భర్త..
వివాహేతర సంబoధాలు పచ్చని కాపురాలలో చిచ్చు…
వివాహేతర సంబoధాలు పచ్చని కాపురాలలో చిచ్చురాజేస్తున్నాయి. పిల్లాపాపలతో నిండు నూరేళ్ళు కలిసుండాల్సిన భార్యాభర్తల బంధాన్ని గుల్ల చేస్తున్నాయి. ఒక్కోసారి ప్రాణాలను హరిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో తాజాగా ఇలాంటి ఘటనే...