AP News: భార్యను కడతేర్చిన భర్త.. సినిమాలు బాగా చూస్తాడు అనుకుంటా..
మచిలీపట్నంలో ఘోరం జరిగింది. భార్యను ఓ భర్త చంపి దాన్ని ఆత్మహత్యగా స్పషించాడు. మచిలీపట్నం వలంద పాలెం, సాంఘిక సంక్షేమ హాస్టల్ సమీపంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న పేరం మల్లేశ్వరరావు భార్య శిరీషను దారుణంగా హత్య...