GIRL INJURED : ఎస్సీ బాలికల హాస్టల్లో ఊడిపడ్డ ఇనుప పైపు..తర్వాత ఏమైందంటే…
హాస్టల్‌లో విద్యార్థిని తలపై ఇనుప పైపు పడడంతో గాయాలైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. విద్యార్థిని హాస్టల్ ఆవరణలో ఉండగా భవనంపై నుంచి ఇనుప పైపు ఊడిపడింది. దీంతో తలకు తీవ్ర గాయం కాగా...