Harsha Sai: హలో మిస్టర్ చీటర్.. నిన్ను కర్మ వెంటాడుతోంది: హర్షసాయిపై మాజీ లవర్ షాకింగ్ పోస్ట్!
బెట్టింగ్ యాప్ కేసుల నేపథ్యంలో యూట్యూబర్ హర్షసాయికి మాజీ లవర్ మిత్రా శర్మ బిగ్ షాక్ ఇచ్చింది. ‘నిన్ను కర్మ వెంటాడుతోంది. ఎప్పటికీ తప్పించుకోలేవ్. నీ ఫాలోవర్స్ కు సారీ చెప్పు. బ్యాంకాక్ నుంచి...