Basara: కొద్ది రోజుల్లో పెళ్లి ఒత్తిడి తట్టుకోలేక నదిలో దూకిన కుటుంబం!SGS TV NEWS onlineNovember 7, 2024November 7, 2024 నిజామాబాద్ లో నివాసముంటున్న ఉప్పలించి వేణు కుటుంబం వడ్దీ వ్యాపారుల నుంచి రూ.3లక్షలు అప్పు తీసుకుంది. ఆపై కూతురికి పెళ్లి...
మాజీమంత్రి మేరుగు నాగార్జునపై రేప్ కేసుSGS TV NEWS onlineNovember 3, 2024November 3, 2024 మేరుగు నాగార్జున కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని రూ. 90 లక్షలు తీసుకున్నారు – డబ్బు తిరిగి ఇవ్వకుండా లైంగికంగా వేధించారు...
పబ్లిక్‌గా అందరూ చూస్తుండగానే చెప్పు దెబ్బలు.. ఆరా తీస్తే తెలిసిందీ అసలు నిజం!SGS TV NEWS onlineOctober 27, 2024October 27, 2024 పారిపోతున్న వ్యక్తిని వెంటాడి వేటాడు మరీ పట్టుకుని చావబాదారు. భార్యాభర్తలు కలిసి చెప్పు దెబ్బలు కొట్టారు. కర్నూలు జిల్లాలో పబ్లిక్‌గా...
BRS : బీఆర్ఎస్ మహిళా నేతకు వేధింపులు.. సోషల్ మీడియాలో వైరల్!SGS TV NEWS onlineOctober 24, 2024October 24, 2024 బీఆర్ఎస్లో యువ మహిళా నాయకురాలికి వేధింపులు సంచలనంగా మారాయి. ప్రస్తుతం మహిళా నేత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె...
Crime News: పుట్టింటి నుంచి రూ.కోటి తేవాలని వేధింపులు.. వైద్యురాలి ఆత్మహత్యSGS TV NEWS onlineOctober 17, 2024October 17, 2024 ఛత్రపతి శంభాజీనగర్: అత్తింటివారి వేధింపులను భరించలేని ఓ వైద్యురాలు బలవన్మరణం చెందిన విషాద ఘటన మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో చోటుచేసుకుంది....
Hyderabad: ఐటీ ఉద్యోగికి గుర్తుతెలియని యువకుడి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడుSGS TV NEWS onlineOctober 2, 2024October 2, 2024 నగ్న ఫోటోలు కావాలంటూ గుర్తు తెలియని యువకుడు ఐటి ఉద్యోగి కి నరకం చూపించాడు. ఐటీ ఉద్యోగి గా ఓ...
గురుకుల కళాశాల విద్యార్థినిపై వేధింపులుSGS TV NEWS onlineSeptember 28, 2024September 28, 2024 డ్రాయింగ్ టీచర్ విద్యార్థినిని వేధిస్తు న్నాడన్న ఆరోపణలపై కెఆర్ పురం ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు పీవీఎస్...
అసభ్యకరంగా తాకేవాడు.. కోడలి ఫిర్యాదుతో ప్రధాన అర్చకుడి సస్పెండ్.. పరారీలో మామ, భర్త..SGS TV NEWS onlineSeptember 19, 2024September 19, 2024 భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడిపై సస్పెన్షన్ వేటు పడింది. వరకట్నంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న కోడలి ఫిర్యాదుతో… ప్రధానార్చకుడు పొడిచేటి...
నెల్లూరు : వైకాపా నేత వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నంSGS TV NEWS onlineSeptember 18, 2024September 18, 2024 నెల్లూరు: వైసీపీ నేత వేధింపులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాలెంలో జరిగింది....
మహిళా పీఈటీ టీచర్ పైత్యం.. బాత్రూం డోర్లు పగులగొట్టి విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా వీడియో చిత్రీకరణ! రోడ్డెక్కి నిరసనSGS TV NEWS onlineSeptember 13, 2024September 13, 2024 క్రమశిక్షణ పేరుతో గురుకుల మహిళా పీఈటీ టీచర్ విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని...