Telangana: తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని దారుణం.. అమ్మమ్మను కొట్టిన చంపిన కసాయి మనువడు
ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. కనీస మానవత్వం లేకుండా మనువడు సొంత అమ్మమ్మను కొట్టి చంపాడు. చెడు వ్యసనాలకు బానిసైన ఉదయ్ కుమార్, తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని గంజాయి మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు....