ఐదుగురిని కిడ్నాప్ చేసి .. ముగ్గురు బాలికలపై 18 మంది అత్యాచరం .. నిందితులందరూ మైనర్లే !
జార్ఖండ్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదుగురు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసిన 18 మంది మైనర్ బాలురులు అందులో ముగ్గురిపై సామూహిక అత్యాచారం చేశారు. ఇందులో మిగిలిన ఇద్దరు బాలికలు వారి...