Warangal: బతుకుదెరువు కోసం వస్తే, ప్రాణమే పోయింది.. వలస కూలీని బలి తీసుకున్న రూ.100 నోటు..!
వరంగల్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. వంద రూపాయల కోసం తోటి కార్మికుడని ఇనుపరాడ్లతో కొట్టి చంపారు భవన నిర్మాణ కార్మికులు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం...