Telangana: గంజాయ్ బ్యాచ్ వీరంగం.. ఏకంగా పోలీసును ఢీకొట్టి పరార్..
పోలీసుల పని పోలీసులదే.. తమ పని తమదే అంటూ రెచ్చిపోతున్నారు మత్తు బ్యాచ్. పోలీసుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. ఒకదారి మూసుకుపోతే మరో దారి ఎంచుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా...