TCyber Crime: సీబీఐ అధికారులమంటూ మహిళకు రూ.26లక్షలు టోకరా..
నగరంలోని విద్యానగర్‌లో సైబర్ మోసం వెలుగుచూసింది. సీబీఐ అధికారులమని చెప్పిన కేటుగాళ్లు సెల్వా రోజ్లిన్ అనే మహిళ నుంచి సుమారు రూ.26లక్షలు దోచుకున్నారు. ముంబయి నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ పేరిట వచ్చిన కొరియర్‌లో...