లవర్లకు ముద్దులు, భార్యకు పిడిగుద్దులు.. డీఐజీ కిరణ్ వికృత చేష్టలు.. వీడియోలు వైరల్ !
స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ వికృత చేష్టలు బయటపడ్డాయి. పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కిరణ్.. వేరే మహిళలతో ఉన్న ఫోటోలు భార్య అనసూయరాణికి పంపి వేధింపులకు...