సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణి మృతిSGS TV NEWS onlineOctober 8, 2024October 8, 2024 సకాలంలో వైద్యం అందకపోవడంతో కడుపులో బిడ్డతో సహా గర్భిణి మృతి చెందారు. పీహెచ్సీ నిర్లక్ష్యమని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగగా.....
విషాదం మిగిల్చిన విహారం.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణంSGS TV NEWS onlineOctober 5, 2024October 5, 2024 తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, నిడదవోలు : రాజమహేంద్రనగరంలో స్నేహితులతో గడిపి సాయంత్రానికి ఇంటికి వస్తానన్న మాటలు ఆ తల్లిదండ్రుల చెవిలోనే...
బాపట్ల :పిడుగుపాటుకు బీటెక్ విద్యార్థిని మృతిSGS TV NEWS onlineOctober 3, 2024October 3, 2024 చీరాల : దసరా పండగ సందర్భంగా కళాశాలకు సెలవు దినాలు ప్రకటించడంతో సరదాగా అమ్మమ్మ ఇంటిలో గడిపేందుకు వచ్చిన బీటెక్...
Rajanna siricilla: రాజన్న సిరిసిల్లలో విషాదం.. చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు.. ఏం జరిగిదంటే..SGS TV NEWS onlineOctober 1, 2024October 1, 2024 విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇలాంటి స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళన...
డబ్బులు డ్రా చేయడానికి అత్త మృతదేహంతో బ్యాంక్ కు చేరుకున్న అల్లుడు..SGS TV NEWS onlineSeptember 28, 2024September 28, 2024 మానవత్వం, సంబంధాలు ఏ రేంజ్ లో విచ్ఛిన్నం అవుతున్నాయో తెలుపుతున్న ఈ ఉదంతం తడియావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు...
Andhra Pradesh: విహారయాత్రలో విషాదం.. అయ్యో.. ఒకరిని కాపాడబోయి మరొకరు..!SGS TV NEWS onlineSeptember 15, 2024September 15, 2024 విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఒకరు దైవ దర్శనానికి వెళ్లి సరదాగా విహారానికి వెళితే.. మరొకరు సహచరుడితో వాటర్ ఫాల్స్...
వృద్ధాప్యంలో తోడున్న కొడుకు మరణంతో జీవచ్ఛవంలా మారిన తల్లి.. చివరికి..!SGS TV NEWS onlineSeptember 14, 2024September 14, 2024 నవ మోసాలు మోసి.. కని పెంచింది.. పెద్దవాడయ్యాక వృద్ధాప్యంలో తోడుగా ఉన్నాడు. ఈ సమయంలో కొడుకు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు....
విధి రాతను ఎవరూ తప్పించుకోలేరు.. చోరికి వచ్చి విగతజీవిగా మారిన తండ్రీకొడుకులు..!SGS TV NEWS onlineSeptember 11, 2024September 11, 2024 మహబూబ్ నగర్ జిల్లాలో చోరీ యత్నం ఏకంగా తండ్రీకొడుకుల ప్రాణాలనే బలిగొంది. అర్ధరాత్రి వేళ ఓ సోలార్ విద్యుత్ ప్లాంట్‌లో...
గణేష్ మండపంలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. క్షణాల్లో మృతిSGS TV NEWS onlineSeptember 11, 2024September 11, 2024 వినాయక చవితి పండగ సందర్భంగా పలు చోట్ల విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని వినాయకుడి మండపంలో...
తల్లి కళ్లెదుటే కానరాని లోకాలకు.. చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతిSGS TV NEWS onlineSeptember 9, 2024September 9, 2024 ఇన్నేళ్ల తర్వాత స్వగ్రామానికి వస్తే చేదు జ్ణాపకాలు మిగిల్చింది. ఓ వైపు సొదరుడి మరణవార్త నుంచి తేరుకోక ముందే ఆ...