AP News: గుట్టుగా డెడ్ బాడీ దహనం.. మరణం వెనుక పెద్ద మిస్టరీ?
విశాఖలో పారామెడికల్ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ డెత్ మిస్టరీ కొనసాగుతుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమె ఊపిరి పోవడానికి కారణం ఏంటి..? ఫ్యాన్‌కు ఉరేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ.. గుట్టుగా అంత్యక్రియలు చేయడం...