కోపంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. !SGS TV NEWS onlineNovember 1, 2024November 1, 2024 25 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం ఘటనతో అమరావతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేసు నమోదు చేసిన పోలీసలు ఐదుగురు...
Infant Sold By Father: అంగట్లో ఆడపిల్ల.. పుట్టిన 25 రోజులకే భారంగా భావించి.. రూ.30 వేలకు అమ్మేసిన తండ్రి!SGS TV NEWS onlineOctober 31, 2024November 1, 2024 ఆడపిల్లంటే అందరికీ చులకనే. పేదింట పుట్టినా.. పెద్దింట పుట్టినా.. ఆగచాట్లు తప్పవు. ఓ తండ్రి ఎందుకు అనవసరంగా పెంచాలని అనుకున్నాడేమో,...
Andhra Pradesh: దీపావళి పండుగ రోజు అపశృతి.. బాణసంచా పేలి ఒకరి మృతిSGS TV NEWS onlineOctober 31, 2024October 31, 2024 దీపావళి పండుగ పూట అపశృతి జరిగింది. ఏలూరులో బాణసంచా పేలి ఒకరి మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. ఉల్లిపాయ...
‘మేం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం..’ అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే రూ.72లక్షలు హాంఫట్..!SGS TV NEWS onlineOctober 31, 2024October 31, 2024 ‘పేలుడు జరిగిన ప్రాంతంలో మీ ఏటీఎం కార్డు ఉంది. మర్యాదగా ఒప్పుకో.. లేకపోతే అరెస్టు చేస్తాం’ అంటూ బెదిరించారు. అదేవిధంగా...
తనకు అతీత శక్తులున్నాయంటూ.. హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకేసిన బీటెక్ విద్యార్థి..షాకింగ్ వీడియో వైరల్SGS TV NEWS onlineOctober 31, 2024October 31, 2024 బీటెక్ చదువుతున్న 19 ఏళ్ల ప్రభుకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మకం. తనకు శక్తులు ఉన్నాయంటూ ఎన్నోసార్లు తన తోటి...
AP: ఆర్ఎంపీ హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు.. పోకిరి లెవల్ ట్విస్ట్..SGS TV NEWS onlineOctober 31, 2024October 31, 2024 ఇటీవలే నంద్యాలలో ఆర్ఎంపీ ఎల్లాల కొండయ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా దారుణ హత్య కేసు మిస్టరీని...
Students Fight: నడి రోడ్డుపై పొట్టుపొట్టు కొట్టుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఎందుకో తెలుసా?SGS TV NEWS onlineOctober 31, 2024October 31, 2024 ప్రకాశంజిల్లా మార్కాపురంలోని మూడు ఇంజనీరింగ్ కాలేజిలకు చెందిన విద్యార్దులు ఒకరినొకరు చితకబాదుకున్నారు. మార్కాపురం మండలం దరిముడుగు సమీపంలో ఉన్న ఇందిర...
Vijayawada: విజయవాడలో ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద మృతిSGS TV NEWS onlineOctober 30, 2024October 30, 2024 విజయవాడ: నగరంలోని అజిత్ సింగ్ నగర్ లో ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మృతురాలిని బంటుపల్లి వెంకటలక్ష్మి (25)గా...
Hyderabad News: రూ.కోటి విలువైన స్థలం కబ్జా.. సహకరించిన సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్ట్SGS TV NEWS onlineOctober 30, 2024October 30, 2024 స్థలం కబ్జా కేసులో నిందితులకు సహకరించిన సబజిస్ట్రార్ జ్యోతిని అరెస్టు చేసి పోలీసులు మేడ్చల్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం ఆమెకు...
జ్యూస్ తాగి వస్తా.. చాక్లెట్ తినాలని ఉందని వెళ్లిన 13 ఏళ్ళ బాలుడు.. ఇంతలోనే..!SGS TV NEWS onlineOctober 29, 2024October 29, 2024 జుంజును జిల్లా సూరజ్‌గఢ్ పట్టణంలోని 14వ వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హిమాన్షు అనే...