Telangana: కనికరం లేని కోడలు.. వీల్ చైర్‌లో ఉన్న మామపై విచక్షణారహిత దాడి..!
వీల్ చైర్ లో ఉన్న మామ ముఖంపై చెప్పుతో దాడి చేసింది. ఆర్తనాదాలు చేస్తూ తనను కొట్ట వద్దంటూ కాళ్లకు పట్టుకొని దండం పెట్టిన ఆ కోడలు మాత్రం కనికరించలేదు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక...