శ్రీకాళహస్తి చిన్నకొట్టాయి ఉత్సవం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు స్వామి అమ్మవార్ల చిన్నకొట్టాయి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.మొదట ఆలయంలోని అలంకార మండపం నుంచి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి...