నవగ్రహ పురాణం – 24 వ అధ్యాయం – చంద్రగ్రహ జననం – 6
చంద్రగ్రహ జననం – 6* ఆశ్రమంలో ఒక్కసారిగా గాలి స్పందించింది. ఏదో అమోఘమైన కాంతి వ్యాపించింది. ఆ కాంతిలో త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు, చిరునవ్వులు చిందిస్తూ.. అత్రి, అనసూయలు మాటలు మరిచిపోయి, త్రిమూర్తులకు ప్రణామాలు చేశారు....