నవగ్రహా పురాణం – 1 వ అధ్యాయం – పురాణ ప్రారంభం -1SGS TV NEWS onlineMarch 25, 2024March 25, 2024 పురాణ ప్రారంభం -1 నిర్వికల్పాలలో శ్లోకం శ్రావ్యంగా ధ్వనించింది ; భక్తి ప్రతిధ్వనించింది. చేతులెత్తి సూర్యభగవానుడికి నమస్కరిస్తున్నాడాయన. శిష్యులు విమలానందుడూ...