ఏ కష్టం వచ్చిందో ఏమో పాపం.. ఆడపిల్ల గా పుట్టినందుకు సమాజం లో అవమానం అనుకున్నదా….
*ఈ రోజుల్లో మహిళలు మీద జరుగుతున్న దాడులు, అభం,శుభం తెలియని చిన్నారుల పై పైశాచికంగా అఘాయిత్యాలు…రోజు రోజు కి మానవుడు ఒక మృగం లాగా తయారు అవుతున్న పరిస్థితితులు…చూసేమో?* *అమ్మానాన్నకు చెప్పు.. మరో జన్మలో...