SI Murder: కిరాతకం.. SIను పట్టపగలే నడిరోడ్డుపై నరికి నరికి- వైరల్!
చెన్నైలో దారుణం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భద్రతా విభాగంలో ఎస్‌ఐగా పనిచేసిన జాకీర్‌హుస్సేన్(57)ను దుండగులు వేటకొడవళ్లతో నరికి నరికి చంపారు. భూవివాదమే దీనికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా హత్య చేసిన...