Telangana: బోరు బావి నుండి ఉబికి వస్తున్న పాతాళ గంగ.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతన్న
మనిషి మనుగడ నీరు. అలాంటి నీటి కోసం బావులు, కాలువలు తవ్వడం, బోర్లు వేస్తే గానీ నీటి జాడ కనిపించదు. లోతైన బోర్లు తవ్వి మోటార్లు బిగించడం సర్వసాధారణం. కానీ ఇక్కడ మోటారు కానీ,...