ఛీ.. ఛీ.. రక్తం కూడా తాగేలా ఉన్నారు.. మరో సంచలన అప్‌డేట్.. బ్లడ్ శాంపిల్ రిపోర్టునే మార్చిన వైద్యులు..
రియల్టర్ తన కుమారుడిని రక్షించుకునేందుకు వైద్యులతో మాట్లాడి రిపోర్ట్‌ను తారుమారు చేయించినట్లు పోలీసులు విచారణలో తేలింది. ససూన్ ఆస్పత్రికి చెందిన...