నవగ్రహ పురాణం – 12 వ అధ్యాయం – సూర్యగ్రహ జననం – 3SGS TV NEWS onlineMarch 25, 2024March 25, 2024 *సూర్యగ్రహ జననం – 3* వైకుంఠం, శయన భంగిమలో వున్న శ్రీమహావిష్ణువు తటాలున లేచి కూర్చున్నాడు. శ్రీమహాలక్ష్మి హస్త పద్మాలకింది...