Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
హిందూ మతంలో, పూజనీయమైన దేవుళ్ళు దేవతలు పక్షులను మరియు జంతువులను తమ వాహనాలుగా ఉపయోగిస్తారు. కొన్ని చెట్లను దేవాలయాలలో పవిత్ర వృక్షాలుగా కూడా పేర్కొన్నారు. దీని వెనుక కొంత ప్రకృతి పరిరక్షణ కూడా దాగి...