హైదరాబాద్ : లైక్స్, రీల్స్ కోసం డేంజర్ స్టంట్స్.. కళ్ళ ముందే ప్రాణాలు విడిచిన స్నేహితుడు
అసలే వర్షాలు.. రోడ్డంతా జారుతూ ఉంది. ఇలాంటి టైమ్‌లో డేంజర్ ఫీట్స్ చేస్తూ సోషల్ మీడియా రీల్స్ కోసం ఇద్దరు కుర్రాళ్లు చేసిన ప్రయత్నం విషాదానికి కారణమైంది. కొడుకును కోల్పోయిన ఆ తల్లి ఇప్పుడు...