ప్రభుత్వ పథకాల విషయంలో వివాదం.. తల్లిని కొట్టి చంపిన కుమారుడు
ప్రభుత్వ పథకాల విషయంలో వివాదం తలెత్తి కన్నతల్లిని కుమారుడు ఇనుప పైపుతో కొట్టి హతమార్చిన దారుణ సంఘటన జనగామ జిల్లా స్టేషనఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో చోటుచేసుకొంది. స్టేషన్ ఘన్‌పూర్ , : ప్రభుత్వ...