Balineni: జగన్ నా ఆస్తులు గుంజుకున్నాడు.. ఆ పాపం ఊరికేపోదు.. బాలినేని సంచలనం!
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్.. జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ వల్లే తన కుటుంబం ఎంతో బాధపడిందన్నారు. ‘నా ఆస్తులు, నా వియ్యంకుడి ఆస్తులను జగన్...