విశాఖ ప్రేమోన్మాది దాడి కేసు! యువతి ఇప్పుడెలా ఉందంటే? తాజా అప్డేట్
విశాఖపట్నంలో జరిగిన ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. నిందితుడు నవీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి తండ్రి గతంలోనూ ఇలాంటి దాడి జరిగిందని తెలిపారు. త్వరిత...