Kamakhya Temple: సైన్స్‌కు సవాల్ ఈ ఆలయం.. ఏడాదిలో మూడు రోజులు ఈ అమ్మవారి ఆలయ తలుపులు మూసివేత.. ఎందుకంటే
దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటి కామాఖ్య ఆలయం. అస్సాం గౌహతిలోని నీలాచల్ కొండలపై ఉన్న ఈ ఆలయం హిందువులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం. తాంత్రిక ఆరాధకులకు మాత్రమే కాదు భక్తి శ్రద్దలతో కొలిచే భక్తులు కోరే...