Andhra Pradesh: పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు.. కూటమి సర్కార్ సీరియస్ యాక్షన్..
రేషన్ రైస్ మిస్సింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. తాము తప్పు చేయలేదు కాబట్టే బియ్యం మాయంపై లేఖరాశామన్నారు పేర్నినాని. అడ్డంగా దొరికిపోయాక బుకాయించడం దేనికని ప్రశ్నిస్తోంది అధికారపార్టీ. పేదల బియ్యాన్ని బుక్కినవారినెవ్వరనీ...