పోలీసుల అదుపులో మల్లికార్జునరావు
ఉపముఖ్యమంత్రి పేషీకి ఫోన్లు చేసి పవన్ కల్యాణ్ను చంపేస్తానని బెదిరించిన వ్యవహారంలో నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావును విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ పేషీకి కాల్స్ చేసి చంపేస్తానని బెదిరింపు తాగుడుకు బానిసై మానసికంగా...